Rashmika Mandanna | చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే.. అంటూ సాగే పాటలో క్యూట్‌ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కోట్లాదిమందిని ఫిదా చేసింది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ నేషనల్‌ క్రష్‌ నెట్టింట చురుకుగా ఉంటుందని తెలిసిందే.
Rashmika Mandanna | రష్మిక మందన్నా ఎన్ని భాషలు మాట్లాడుతుందో తెలుసా..?