ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రాశి ఖన్నా( Rashi Khanna ) .ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకొని అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 I Ran Away Without Giving An Audition For That Movie Raashi Khannas Comments Are-TeluguStop.com
అయితే ఈమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషలలో కూడా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రాశి ఖన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.